వాణిజ్యం
1:34
విశాఖపట్నం: 600 ఎకరాలలో $15 బిలియన్ల గూగుల్–అదానీ AI డేటా సెంటర్ హబ్ & సబ్-సీ కేబుల్ గేట్‌వే
అంతర్జాతీయ సబ్-సీ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ అనుకూలత ఉన్న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పరిధిలో (తర్లువాడ, అడవివరం) 600 ఎకరాలలో మల్టీ-గిగావాట్ AI డేటా సెంటర్ హబ్ నిర్మాణం రూపుదిద్దుకుంటోంది. నీటి వనరుల సంరక్షణ కోసం అధునాతన ఎయిర్-కూలింగ్ టెక్నాలజీని వినియోగించనున్నారు.
4 min read

